VjaTo Srisailam: విజయవాడ వాసులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న సీ ప్లేన్ సర్వీసులకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2019లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో మరుగున పడిన సీప్లేన్ సర్వీసుల్ని ప్రయోగాత్మకంగా నడుపనున్నారు.
Home Andhra Pradesh VjaTo Srisailam: డిసెంబర్ 9 నుంచి కృష్ణానదిలో సీప్లేన్ సర్వీసులు, విజయవాడ- శ్రీశైలం మధ్య సర్వీసులు