స్కాలర్షిప్ పథకం ప్రాముఖ్యతను వివరిస్తూ గతంలో కేవలం 300 మంది సంస్కృత విద్యార్థులు మాత్రమే స్కాలర్షిప్లకు అర్హులని, అప్పుడు కూడా వయో పరిమితులు ఉండేవన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ ప్రయోజనాలను అందించడమే ఈ కొత్త కార్యక్రమం లక్ష్యం అని, స్కాలర్షిప్ నిధులను ప్రత్యక్షంగా, సురక్షితంగా బదిలీ చేసేందుకు విద్యార్థులందరూ బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 69,195 మంది విద్యార్థులకు రూ.586 లక్షల ఉపకార వేతనాల పంపిణీని ప్రారంభించారు.
Home International Yogi Adityanath : ‘రూ. 300’ స్కాలర్షిప్ చెక్ ఇచ్చిన సీఎం- ఇంత డబ్బిస్తే పిల్లలు...