స్కాలర్​షిప్ పథకం ప్రాముఖ్యతను వివరిస్తూ గతంలో కేవలం 300 మంది సంస్కృత విద్యార్థులు మాత్రమే స్కాలర్​షిప్​లకు అర్హులని, అప్పుడు కూడా వయో పరిమితులు ఉండేవన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ ప్రయోజనాలను అందించడమే ఈ కొత్త కార్యక్రమం లక్ష్యం అని, స్కాలర్​షిప్ నిధులను ప్రత్యక్షంగా, సురక్షితంగా బదిలీ చేసేందుకు విద్యార్థులందరూ బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 69,195 మంది విద్యార్థులకు రూ.586 లక్షల ఉపకార వేతనాల పంపిణీని ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here