విజయవాడలోని వాంబే కాలనీలో దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వాంబే కాలనీకి చెందిన గుంటు రమేష్ స్థానికంగా ఉండే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త రెండేళ్ల క్రితమే చనిపోగా.. అప్పటి నుంచి రమేష్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే యువతి తల్లితో పలుమార్లు గొడవపడి ఆమెపై దాడి చేశాడు. ఈసారి గొడవపడి బ్లేడ్‌తో ముఖంపై దాడి చేశాడు. ఆమె కుమారుడు, యువతి సోదరుడు ప్రశ్నించగా అతడిపై కూడా రమేష్ దాడి చేశాడు.
Home Andhra Pradesh యువతితో వివాహేతర సంబంధం.. ఆమె తల్లి, సోదరుడిపై బ్లేడ్‌తో దాడి-family members of young woman...