సినిమాలకి రాజకీయాలకి ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉంది. ఎంతో మంది నటి నటులు తమకి నచ్చిన పార్టీ కి ఎన్నికలప్పుడు సపోర్ట్ గా నిలిచి ఆ తర్వాత ఎప్పటి లాగానే సినిమాలు చేసుకుంటూ వచ్చే వాళ్ళు. అంటే రాజకీయ నీడ వాళ్ళ సినిమా జీవితం మీద  పడేది కాదు. 

కానీ ఇందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(jagan mohareddy) కి మద్దతుగా నిలిచిన వాళ్ళందరూ  సినిమాలు లేక, ఒక వేళ వచ్చినా కూడా సరైన విజయాలు లేక   చాలా ఇబ్బందులు పడ్డారు. ఆనంద్ ఫేమ్ రాజా, మోహన్ బాబు(mohan babu)ఫ్యామిలీ, వి వి వినాయక్, పూరి జగన్నాధ్, రాజశేఖర్, జీవిత, కృష్ణుడు, అలీ, 30 ఇయర్స్ పృథ్వీ, పోసాని(posani)శ్యామల, రోజా(roja)జోగినాయుడు వంటి వాళ్ళు   

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here