డెబిట్ కార్డు హోల్డర్ చనిపోతే..
డెబిట్ కార్డు హోల్డర్ దురదృష్టవశాత్తూ మరణించినట్లయితే, ఆ వ్యక్తి నామినీ, నామినీని ప్రకటించనట్లయితే, చట్టబద్ధమైన వారసులు ఆ డెబిట్ కార్డు ద్వారా లభించే జీవిత బీమాను క్లెయిం చేసుకోవచ్చు. అయితే, ఈ క్లెయిం ప్రాసెస్ వేర్వేరు బ్యాంక్ లకు వేర్వేరుగా ఉంటుంది.