ఈ రెండు రైళ్లు విశాఖపట్నం నుండి దానాపూర్ మధ్య సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జజ్‌పుర్‌కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, హిజ్లీ, మిడ్నాపూర్, బంకురా, అద్రా, అస్న్సోల్, చిత్తరంజన్, మధుపూర్, జసిది రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లకు థర్డ్ ఏసీ కోచ్‌లు-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-12, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-5, సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ కోచ్ -2 ఉన్నాయి.
Home Andhra Pradesh రైల్వే శాఖ నుంచి గుడ్న్యూస్.. విశాఖపట్నం- భువనేశ్వర్ మధ్య అన్రిజర్డ్వ్ ఎక్స్ప్రెస్-5 special trains available...