Anil Chandra Punetha: ఐదున్నరేళ్ల క్రితం అనూహ్య పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ పదవి కోల్పోయిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేటాకు కీలక బాధ్యతలు దక్కాయి. 2019 ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో చీఫ్ సెక్రటరీ పదవి కోల్పోయిన పునేఠాను ఏపీ విజిలెన్స్ కమిషనర్గా నియమించింది.
Home Andhra Pradesh Anil Chandra Punetha: ఐదున్నరేళ్ల తర్వాత అనిల్ చంద్ర పునేటాకు పదవి… విజిలెన్స్ కమిషనర్గా నియామకం