AP Municipal Employees : ఏపీ ప్రభుత్వం మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. సెకండ‌రీ గ్రేడు ఉపాధ్యాయుల‌ను స్కూల్ అసిస్టెంట్లుగా, ఎస్ఎల‌ను గ్రేడ్‌-II ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ప్రక్రియ జ‌ర‌గ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here