Ballon D’Or Awards: స్పెయిన్ మిడ్ ఫీల్డర్ రోడ్రీకి బాలన్ డి’ఓర్ అవార్డు దక్కింది. ఈసారి యూరో కప్ గెలిచిన ఈ స్టార్ ఇంగ్లిస్ ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ సిటీ తరఫున ఆడుతున్నాడు. బ్రెజిల్ కు చెందిన విసినియస్ జూనియర్ ను వెనక్కి నెట్టి ఈ అవార్డు రోడ్రీని వరించడం విశేషం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here