టీమ్ రెడ్‌లో యష్మి గౌడ (కెప్టెన్), గౌతమ్ కృష్ణ, ప్రేరణ – బ్లూ టీమ్‌లో హరితేజ (కెప్టెన్), అవినాశ్, నిఖిల్ – గ్రీన్ టీమ్‌లో నబీల్ (కెప్టెన్) టేస్టీ తేజ, విష్ణు ప్రియ – ఎల్లో టీమ్‌లో పృథ్వి (కెప్టెన్) రోహిణి, నయని ఉన్నారు. ఇటీవల తీవ్రంగా గొడవ పడిన పృథ్వి, రోహిణి ఒకే టీమ్‌లో ఉన్నారు. గౌతమ్, యష్మి కూడా ఒకే జట్టులో నిలిచారు.