Bigg Boss Telugu 8 October 29 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఇక నుంచి రెండు క్లాన్స్ ఉండవని, మెగా క్లాన్ ఒక్కటే ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అలాగే బీబీ ఇంటికి దారేది టాస్క్‌కు సంచాలక్‌గా గంగవ్వను ఉంచారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోలోకి వెళితే..