CBN On Liquor: ఏపీలో మద్యం విక్రయాలను ఎమ్మార్పీకి మించితే రూ.5లక్షలు జరిమానా విధించాలని, రెండోసారి పట్టుబడితే లైసెన్సులు రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. బెల్టు షాపుల్లో విక్రయించినా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
Home Andhra Pradesh CBN On Liquor: ఎమ్మార్పీ మించితే ఐదు లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు...