Crime Thriller OTT: క్రైమ్ థ్రిల్లర్ కు మర్డర్ మిస్టరీ తోడైతే ఆ జానర్ మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కానీ సెప్టెంబర్ లో రిలీజైన బాలీవుడ్ మూవీ ది బకింగ్‌హామ్ మర్డర్స్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎన్నో హిట్ సినిమాలు, స్కామ్ 1992లాంటి హిట్ వెబ్ సిరీస్ రూపొందించిన హన్సల్ మెహతా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.
Home Entertainment Crime Thriller OTT: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న డిజాస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..