Flood Relief: బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వేలాదిమందికి  ప్రభుత్వ పరిహారం దక్కలేదు. ఓ వైపు దాతలు ఉదారంగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నా బాధితుల్ని ఆదుకోవడంలో మాత్రం వెనకబడుతున్నారు. బాధితులు  నేరుగా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here