Google Pay Cashback : దీపావళి పండుగ కావడంతో కంపెనీలు వివిధ రకాలుగా కస్టమర్లను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో గూగుల్ పే కూడా ఉంది. గూగుల్ పే తాజా ప్రచారంలో మీరు వెయ్యి రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here