‌‌Housing Loan Insurance: సొంతింటి కల నెరవేర్చుకోడానికి రుణం తీసుకోవడంతో పాటు దానికి బీమా రక్షణ కల్పించడం మరువకూడదు. ఇంటి రుణం తీసుకున్న వ్యక్తికి జరగరానిది ఏదైనా జరిగితే ఇంటి రుణం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబంపై పడుతుంది. బీమా రక్షణ లేకపోతే ఆ ఇంటిని కోల్పోవాల్సి రావొచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here