హెచ్‌ఎండీఏ పరిధిలో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి ఎల్1 క్లియరెన్స్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. దరఖాస్తుల పరిశీలనలో హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులను భాగస్వామ్యం చేస్తూ.. రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు రాబోవని ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here