Jagan Final Decision: వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య జరుగుతున్న లేఖల యుద్ధంలో మరో లేఖను జగన్ విడుదల చేశారు. ఆస్తుల పంపకం ఇప్పటికే పూర్తైందని కొత్తగా  చేసేదేమి లేదని అందులో తేల్చేశారు. ఈ అంశంపై ఇక స్పందించేది లేదని స్పష్టత ఇచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here