Karthika deepam 2 serial today october 29th episode: కాంచన శ్రీధర్ ఇంటికి కార్తీక్, దీపతో వ్రతం చేయిస్తున్నాను తండ్రిగా వచ్చి ఆశీర్వదించమని పిలుస్తుంది. రావాల్సిందేనని గట్టిగా ఆర్డర్ వేస్తుంది. మీరు ఈయనతో పాటు వ్రతానికి వస్తే రెండో పెళ్ళాం గురించి సమాజం చులకనగా చూస్తుంది. పోయేది నీ పరువే వ్రతానికి నువ్వు రాకపోతేనే మంచిదని అనసూయ కావేరికి వార్నింగ్ ఇస్తుంది.
Home Entertainment Karthika deepam october 29th episode: కార్తీక్ భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని దీపకు చెప్పిన అనసూయ-...