నోయిడాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జేపీ గ్రీన్స్ లగ్జరీ లివింగ్, పాష్ కార్లపై ఇష్టం ఉన్నవారి కోసం ఓ ఆఫర్ ప్రకటించింది. రూ.26 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విల్లాలను కొనుగోలు చేసేవారికి.. రూ.4 కోట్ల కంటే ఎక్కువ విలువైన లాంబోర్గినీ ఉరుస్‌ని కాంప్లిమెంటరీగా అందుకుంటారని తెలిపింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న జేపీ గ్రీన్స్ 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే, 6 బీహెచ్‌కేలతో సహా వివిధ విల్లా ఆప్షన్స్ కలిగి ఉంది. ఇక్కడ ధరలు రూ.51 లక్షల నుండి రూ.30 కోట్ల వరకు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here