సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో కర్ణి సేనకు చెందిన రాజ్ షెకావత్ తన ఉద్దేశాలను చెప్పాడు. జైలు ఆవరణలో లారెన్స్ బిష్ణోయ్‌ని చంపిన ఖైదీలకు అదే రివార్డ్‌ను అందజేస్తామని ప్రకటించారు. ‘నేను ప్రకటించిన రూ.1,11,11,111 రివార్డ్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు ఇస్తాం. అంతేకాదు.. సబర్మతి జైలులో ఉన్న ఖైదీ ఎవరైనా లారెన్స్ బిష్ణోయ్‌ని చంపినట్లయితే, క్షత్రియ కర్ణి సేన అతనికి అదే బహుమతిని ఇస్తుంది.’ అని షెకావత్ చెప్పారు.
Home International Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్‌ని చంపితే కోటి రూపాయలు.. జైలులోని ఖైదీలకు కర్ణి సేన...