Maruti Suzuki Q2 Results: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY25) ఫలితాలను మంగళవారం మారుతి సుజుకి ప్రకటించింది. ఈ క్యూ 2లో మారుతి సుజుకి ఆదాయంలో, గత సంవత్సరం క్యూ2 ఆదాయంతో పోలిస్తే, పెద్దగా పెరుగుదల లేదు. ఈ క్యూలో మారుతి సుజుకి ఆపరేషన్స్ రెవెన్యూ స్వల్పంగా 0.4% మాత్రమే పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here