OTT Release Movies List This Week: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మూడు తెలుగు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కో జోనర్‌లో తెరకెక్కాయి. అక్టోబర్ 30న ఓటీటీ రిలీజ్ అయ్యే ఈ 3 సినిమాలు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here