రంజీ ట్రోఫీలో రజత్ పాటిదార్ దూకుడైన సెంచరీ చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున దుమ్మురేపే శతకం బాదాడు. ఐపీఎల్ రిటెన్షన్ డెడ్‍లైన్ ముగిసే రెండు రోజుల ముందే ఈ దుమ్మురేపే బ్యాటింగ్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here