Special Trains : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఐదు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. విశాఖపట్నం-భువనేశ్వర్, విశాఖపట్నం-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Home Andhra Pradesh Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్, విశాఖ మార్గంలో ఐదు స్పెషల్ రైళ్లు అందుబాటులోకి