తండేల్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే టెన్షన్ కొనసాగుతోంది. షూటింగ్ దాదాపు తుదిదశకు వచ్చినా ఇంకా రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుడిగా చైతూ నటిస్తున్న ఈ చిత్రం హైప్ బాగా ఉంది. అయితే, రిలీజ్ ఎప్పుడా అనే సందేహం ఉంది. ఈ విషయంపై తాజాగా ఓ మూవీ ఈవెంట్‍లో డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here