(2 / 5)

ఈటీఎఫ్​ అంటే.. ‘ఎక్స్​ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్​’. ఇది మ్యూచువల్​ ఫండ్​​ని పోలి ఉంటుంది. అయితే, మ్యూచువల్​ ఫండ్స్​ కోసం ఫండ్​ హౌజ్​లలో ఇన్​వెస్ట్​ చేయాలి. కానీ ఈటీఎఫ్​లలో మనం, మన సొంతంగా డిమ్యాట్​ అకౌంట్​ని క్రియేట్​ చేసుకుని, వాటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే.. సాధారణ స్టాక్స్​ను ఎలా కొని, విక్రయిస్తామో.. ఈటీఎఫ్​లు కూడా అంతే అని అర్థం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here