వాతావరణ శాస్త్రపరంగా.. డిసెంబర్ నెలలో గరిష్ట సంఖ్యలో తుపానులు (సుమారు 85%) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద దాటుతాయని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు నెలలో ఏర్పడే తుపాన్లు 70 శాతం తీవ్ర తుపాన్లుగా బలపడతాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో ఏపీకి డిసెంబర్ భయం పట్టుకుంది. ఏ తుపాను ఎప్పుడు పంజా విసురుతుందోననే ఆందోళన నెలకొంది.
Home Andhra Pradesh ఏపీకి డిసెంబర్ భయం.. ఎన్ని తుపాన్లు తీరం దాటుతాయో తెలుసా?-more cyclones are likely to...