ఆంధ్ర ప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజంను మెరుగుపర్చడం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు. పరిపాలనలో ఎఐ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఎపిలో అమలయ్యే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగ మంత్రి లోకేష్ కోరారు.
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన నారా లోకేష్.. పెప్సీకో సీఈఓతో...