EPFO Pension : పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద కవర్ అయ్యే రిటైర్డ్ ఉద్యోగులు అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా అక్టోబర్ నెల 29న పెన్షన్‌ను విడుదల చేయాలని ఈపీఎఫ్ఓ​​సర్క్యులర్‌ విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here