Venus Transit : నవంబర్ 7న గొప్ప గ్రహ సంచారం జరగబోతోంది. శుక్రుడు తన స్థానాన్ని ధనుస్సు రాశిలోకి మార్చుకుంటాడు. ఇది సామాన్యమైన మార్పు కాదని గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు. శుక్రుడు కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలు ఇస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here