ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి. ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలోని నివసించే గ్రాడ్యుయేట్లు తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినా…ఆధార్‌లోని అడ్రస్ ఆధారంగా తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. అధికారులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు దరఖాస్తుదారుడు ఒరిజినల్ సర్టిఫికెట్‌లు చూపించాలి. ఓటు హక్కు నమోదు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు తూర్పు -పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
Home Andhra Pradesh ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? దగ్గరపడిన గడువు, ఇలా ప్రాసెస్ చేసుకోండి-how to register names...