Acharya Nagarjuna University Admisions : ఏఎన్‌యూలో ఎంబీఏ, ఎంసీఏ దూర విద్యా కోర్సుల‌కు నోటిఫికేష‌న్‌ జారీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల‌్లో ప్రవేశాల గ‌డువు పొడిగించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here