Beer Treatment:  టమాట, చిక్కుడు, మిరప వంటి కూరగాయల పంటలను రాత్రి వేళల్లో నత్తలు  విపరీతంగా నాశనం చేస్తున్నాయి.  నత్తల నివారణకు ఒక గ్లాసులో బీరు పోసి పొలంలో నేలకు సమాంతరంగా అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్నట్లయితే  నత్తలు బీరుకు  ఆకర్షించబడి, అందులో పడి చనిపోతాయని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యాలయం కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ అనితకుమారి, ప్రీతం, వీర సురేష్ సుచించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here