వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఆర్థిక వివాదంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. జగన్-షర్మిల వివాదంలో బయటి వాళ్లు నోరు మూసుకోవాలని సూచించారు. అది అన్నా-చెల్లెలి వివాదం.. వాళ్లే పరిష్కరించుకుంటారని అన్నారు. అనవసరంగా ఈ వివాదంపై బయటి వాళ్లు స్పందించ వద్దని కోరారు.