Franchising: సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవారికి ఫ్రాంచైజింగ్ మంచి ఆప్షన్ అవుతుంది. కొత్తగా ప్రారంభించడానికి ప్రత్యామ్నాయంగా, ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న మోడల్ కు ఫ్రాంచైజీగా మారడం సురక్షిత మార్గం అవుతుంది. ఫ్రాంచైజింగ్ కు అవకాశం ఉన్న రంగాలు, ఇతర ముఖ్యమైన అంశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.