Govt School Students: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం భారతీయ విజ్ఞానమండలి, సైన్స్‌ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో కౌశల్ 2024 పేరుతో రాష్ట్రస్థాయి  సైన్స్‌ ప్రతిభాన్వేషణ పోటీలను నిర్వహిస్తున్నారు. గెలుపొందిన వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతులు అందిస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here