IPL 2025 Retention Announcement: ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్‌ను మరి కొన్ని గంటల్లో 10 ఫ్రాంఛైజీలు ప్రకటించనున్నాయి. ధోనీపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేయగా.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తదితర భారత స్టార్ ప్లేయర్లు షాక్‌తో పాటు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.