Jai Hanuman First Look – Rishab Shetty: జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. దీంతో హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారో వెల్లడైంది. చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నేడు రిలీజ్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here