Ka Movie Producer Chinta Gopalakrishna Reddy: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. ఈ మూవీలో హీరోయిన్స్‌గా నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here