Karthika masam 2024: మరో రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here