అమెరికా అధ్యక్ష డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం కోసం తెలంగాణలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు శ్రీ రాజ శ్యామలంబ సంహిత శత చండీ పూర్వక సుదర్శన మహా యాగం నిర్వహించారు. గతంలోనూ ఆమె గెలుపు కోసం ఇలాంటి పూజలు చేసినట్లు చెప్పారు. ఆ పూజల ఫలితమే ఆమెకు ఉపాధ్య పదవి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.