Mehendi designs: పండుగ రోజుల్లో మెహెందీని పెట్టుకునే అలవాటు ఎంతో మంది మహిళలకు ఉంటుంది. ఈ దీపావళికి మీ చేతులపై అందమైన డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని డిజైన్లు ఉన్నాయి. నెమలి ఆకారంలో అందమైన మెహెందీ ఎలా పెట్టుకోవాలో తెలుసుకోండి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here