ఈ పారాషూట్ టీజర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. టీజర్ మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూనే తిరిగింది. అమ్మ, నాన్న, వాళ్ల ఇద్దరు ఆకతాయి పిల్లలు. నిజానికి వెబ్ సిరీస్ కూడా ఈ ఫ్యామిలీ, ఆ ఇద్దరు పిల్లల మిస్సింగ్ అనే స్టోరీ చుట్టే తిరగనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here