Salman Khan death threat: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్, మెసేజెస్ ఆగడం లేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడైతే అతని వెంట పడిందో.. అప్పటి నుంచీ ఇవి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ మెసేజ్ ల ద్వారా రూ.2 కోట్లు ఇవ్వాలని సల్మాన్ ను డిమాండ్ చేసినట్లు ముంబై పోలీస్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ కు సందేశం వచ్చింది.
Home Entertainment Salman Khan death threat: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం...