Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లిమర్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డీఈవో నివేదికలో అసభ్యకర ప్రవర్తన నిజమని తేలడంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
Home Andhra Pradesh Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో దారుణం, విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి యత్నం!