(2 / 5)
ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగావేలం జరగనుంది. అయితే, ఆలోగా గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. గరిష్ఠంగా ఐదుగురు ఇంటర్నేషనల్ ఆటగాళ్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లను జట్లు రిటైన్ చేసుకోవచ్చు. మొత్తంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో 10 జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటారో ఆసక్తి నెలకొంది.(PTI)