Ayodhya: అయోధ్యలో దీపావళి రంగరంగ వైభవంగా జరగనుంది. అయోధ్య లోని నవ్య, భవ్య ఆలయంలో రామ్ లల్లా కొలువు తీరిన తరువాత జరుగుతున్న తొలి దీపావళి ఇది. ఈ సందర్భంగా అయోధ్యలో 25 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఈ దీపావళి చారిత్రాత్మకంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.