పోటీ తప్పదా..

ఆన్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా జియో పేమెంట్స్ (Jio Payments) డెబిట్, క్రెడిట్ కార్డులు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) లావాదేవీలు, ఇ-వాలెట్లు, ఇతర సేవలను అందిస్తుంది. బయోమెట్రిక్ యాక్సెస్ తో డిజిటల్ పొదుపు ఖాతాలతో పాటు ఫిజికల్ డెబిట్ కార్డులను అందించే జియో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా జియో ఈ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఇప్పటికే ఉన్న 1.5 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారుల బేస్ కు సేవలు అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here